నిత్యా.. ఫిడేల్‌ వాయిస్తున్నావా! | Nithya Menon act with Sharwanand | Sakshi
Sakshi News home page

నిత్యా.. ఫిడేల్‌ వాయిస్తున్నావా!

Dec 8 2017 11:37 PM | Updated on Oct 30 2018 5:58 PM

Nithya Menon act with Sharwanand - Sakshi

శర్వానంద్‌ పక్కన కాజల్‌ కన్‌ఫర్మ్‌. రెండో హీరోయిన్‌ కోసం వెయిటింగ్‌. కొంచెం సెర్చింగ్‌ కూడా. హిట్‌ల మీద హిట్‌లు ఇస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రాజా శర్వానంద్‌కి సింగిల్‌ హీరోయిన్‌ పోస్టర్‌ సరిపోదని డిసైడ్‌ చేసినట్లున్నారు. యాక్చువల్లీ రెండు సినిమాలు చేస్తున్నాడు. దాంట్లో ఒకటి పట్టాలెక్కింది.

రెండో హీరోయిన్‌ పగ్గాలే దొరకలేదు. డిసెంబర్‌ 19 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా. ఇదో గ్యాంగ్‌స్టర్‌ సినిమా అట. ఈ సినిమాలో ఎక్స్‌ప్రెస్‌ రాజా, సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాజా ఇద్దరూ ఉంటారట. అదేనండీ... డబుల్‌ యాక్షన్‌. నిత్యా మీనన్‌ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అందుకే ఆమె కోసం వెయిటింగ్‌. వేర్‌ ఆర్‌ యు నిత్యా? వాట్‌ ఆర్‌ యు డూయింగ్‌ మిస్‌ మీన?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement