breaking news
Yemito Ee Maya
-
శర్వానంద్, నిత్యా మీనన్‌ల 'ఏమిటో ఈ మాయ'
శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న 'ఏమిటో ఈ మాయ' చిత్రం త్వరలో తెరమీదకు రానుంది. తమిళ దర్శకుడు చేరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
'ఏమిటో ఈ మాయ' స్టిల్స్
శర్వానంద్, నిత్యామీనన్ లు జంటగా నటిస్తున్న ' ఏమిటో ఈ మాయా' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారధ్యంలో చరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.