బాలకృష్ణ కూతురు పెళ్లిలో ప్రముఖుల సందడి! | Stars and politicians at Balakrishna daughter Tejaswini marriage | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ కూతురు పెళ్లిలో ప్రముఖుల సందడి!

Aug 21 2013 6:31 PM | Updated on Aug 29 2018 1:59 PM

సినీనటుడు బాలకృష్ణ రెండవ కూతురు తేజస్విని వివాహానికి భారీ ఎత్తున వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. హైటెక్స్ ప్రాంగణమంతా రాజకీయ నేతలు, సినీ తారలతో కళకళలాడింది.

Advertisement
 
Advertisement
Advertisement