శ్రీహరి, జయంత్, గుర్లిన్చోప్రా, సంజన, శ్వేతాబసుప్రసాద్, ఖుషీశర్మ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘శివకేశవ’.
శ్రీహరి, జయంత్, గుర్లిన్చోప్రా, సంజన, శ్వేతాబసుప్రసాద్, ఖుషీశర్మ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘శివకేశవ’. ఆర్.వి.సుబ్రమణ్యం దర్శకుడు. నాగరాజు బానూరి (జడ్చర్ల) నిర్మాత. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇటీవల జరిగింది.