తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బంగారు బతుకమ్మ ఉత్సవాలు మహిళలు పూలను పేర్చి బతుకమ్మ ఆటల పాటలతో కన్నుల పండువగా జరుపుకుంటున్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా బంగారు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా.. మహిళలంతా పూలతో పేర్చిన బతుకమ్మలతో.. ఆడుతూ.. పాడుతూ.. కన్నుల పండువగా జరుపుకుంటున్నారు.