వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. అట్లాంటలో సంబరాలు | NRI Celebrates YSRCP Victory In Atlanta | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. అట్లాంటలో అంబరాన్నంటిన సంబరాలు

May 28 2019 9:03 PM | Updated on May 28 2019 9:08 PM

NRI Celebrates YSRCP Victory In Atlanta - Sakshi

అట్లాంట : తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రపంచం నలుమూలలా ఉన్న వైఎస్సార్‌ అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.  అమెరికాలోని అట్లాంటకు చెందిన ఎన్నారైలు జై జగన్‌, జోహార్‌ వైఎస్సార్‌ నినాదాలు చేస్తూ.. వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. వైఎస్‌ జగన్‌ సాధించిన ఘన విజయాన్ని అట్లాంటలోని ఎన్నారైలు అందరూ కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement