లండన్‌లో బతుకమ్మ వేడుకలు | Bathukamma Celebrations in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో బతుకమ్మ వేడుకలు

Oct 3 2019 11:41 AM | Updated on Oct 3 2019 11:41 AM

Bathukamma Celebrations in London - Sakshi

ఆటపాటలతో అలరించిన మహిళలు

సాక్షి,సిటీబ్యూరో: వాడవాడలా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా..ఖండాంతరాలకు వ్యాపించాయి. ‘తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం’ ఆధ్వర్యంలో ‘అక్షరజ్యోతి’ నేతృత్వంలో లండన్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ సంప్రదాయపద్దతిలో హాజరై ఆటపాటలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా లండన్‌లో తెలంగాణ వాతావరణం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement