ఆ ఉగ్రవాది లాస్ట్ ట్వీట్... | You'll be SHOCKED to see Burhan Wani's last tweet - It was on Zakir Naik | Know what it was | Sakshi
Sakshi News home page

ఆ ఉగ్రవాది లాస్ట్ ట్వీట్...

Jul 11 2016 12:37 PM | Updated on Sep 4 2017 4:37 AM

ఆ ఉగ్రవాది లాస్ట్ ట్వీట్...

ఆ ఉగ్రవాది లాస్ట్ ట్వీట్...

అంతర్జాలం ద్వారా జమ్ము కశ్మీర్ యువతను ఉగ్రవాదం పైపు ఆకర్షించడంలో విజయం సాధించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ ముజఫర్ వానీ చివరి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

శ్రీనగర్:  అంతర్జాలం ద్వారా జమ్ము కశ్మీర్ యువతను ఉగ్రవాదం పైపు ఆకర్షించడంలో విజయం సాధించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హాన్ ముజఫర్ వానీ చివరి ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.  జులై 8 న చేసిన ట్వీట్ లో ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కు ప్రజలు మద్దతు తెలుపాల్సిందిగా కోరాడు. లేకుంటే రానున్న రోజుల్లో ఖురాన్ ను చదవడం కూడా నిషేధించే అవకాశం ఉందని పోస్ట్ చేశాడు.  
Advertisement
 
Advertisement
Advertisement