సమాచారం లీక్ కాలేదు | Venkaiah Naidu about notes cancellation | Sakshi
Sakshi News home page

సమాచారం లీక్ కాలేదు

Nov 16 2016 2:33 AM | Updated on Sep 4 2017 8:10 PM

సమాచారం లీక్ కాలేదు

సమాచారం లీక్ కాలేదు

పెద్ద నోట్ల రద్దుకు సంబం ధించిన సమాచారం ముందే బీజేపీ నేతలకు లీకైందంటూ వస్తున్న విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు సంబం ధించిన సమాచారం ముందే బీజేపీ నేతలకు లీకైందంటూ వస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమైనవి, అర్థం లేనివని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.  ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందే సామాన్యుల వైపు నిలుస్తారా? లేదా అవినీతిపరుల వైపు ఉంటారా? అని విపక్షాలను ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు అనేది ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం తీసుకున్న చర్య అని మంగళవారమిక్కడ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement