పనామా పేపర్స్ కేసులో నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి మరిన్ని వివరాలు కోరుతూ ఆదాయపు పన్ను శాఖ తాజా ప్రశ్నావళిని పంపింది.
న్యూఢిల్లీ: పనామా పేపర్స్ కేసులో నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి మరిన్ని వివరాలు కోరుతూ ఆదాయపు పన్ను శాఖ తాజా ప్రశ్నావళిని పంపింది. ఐసీఐజే పరిశోధనలో వెల్లడైన వివరాలతో పాటు, ఐటీ పత్రాలను విశ్లేషించి వారంలోగా మరింత సమాచారమివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.