ముంబై వరుస పేలుళ్ల దోషి రివ్యూ పిటిషన్ తిరస్కరణ | Supreme Court dismisses review plea of Yakub Abdul Razak Memon against death penalty in 1993 Mumbai serial blasts case. | Sakshi
Sakshi News home page

ముంబై వరుస పేలుళ్ల దోషి రివ్యూ పిటిషన్ తిరస్కరణ

Apr 9 2015 11:02 AM | Updated on Sep 2 2018 5:18 PM

ముంబై వరుస పేలుళ్ల దోషి రివ్యూ పిటిషన్ తిరస్కరణ - Sakshi

ముంబై వరుస పేలుళ్ల దోషి రివ్యూ పిటిషన్ తిరస్కరణ

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది.


సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ తిరస్కరించడంతో అతడికి మరణశిక్ష అమలు చేసే అవకాశముంది. 1993లో జరిగిన ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మంది గాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement