సోనియా, రాహుల్కు ఊరట | sonia Gandhi, Rahul Gandhi get relief from court | Sakshi
Sakshi News home page

సోనియా, రాహుల్కు ఊరట

Aug 6 2014 5:29 PM | Updated on Sep 2 2017 11:28 AM

సోనియా, రాహుల్కు ఊరట

సోనియా, రాహుల్కు ఊరట

నేషనల్‌ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీలకు ఊరట లభించింది.

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీలకు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి వీరిద్దరికీ ఢిల్లీ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.

సోనియా, రాహుల్ గురువారం పాటియాల కోర్టుకు హాజరుకావాలన్న మేజిస్ట్రేట్ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధిస్తూ కేసు విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన విరాళాలతో నేషనల్‌ హెరాల్డ్ ఆస్తులు కొనుగోలు చేశారంటూ BJP నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియాపై కేసు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement