ఆకాశమే హద్దు.. | sky is limit | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దు..

Mar 1 2015 2:45 AM | Updated on Sep 2 2017 10:05 PM

ఆకాశమే హద్దు..

ఆకాశమే హద్దు..

అంతరిక్షంపై ఆధిపత్యం చలాయిస్తున్న దేశాల్లో మనది ఐదోస్థానం. సొంతంగా ఉపగ్రహాలను ప్రయోగించడంతో పాటు విదేశీ ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తున్నాం.

అంతరిక్షంపై ఆధిపత్యం చలాయిస్తున్న దేశాల్లో మనది ఐదోస్థానం. సొంతంగా ఉపగ్రహాలను ప్రయోగించడంతో పాటు విదేశీ ఉపగ్రహాలను కూడా ప్రయోగిస్తున్నాం. అత్యంత కీలకమైన సమాచార, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి.. మొత్తంగా ఆర్థికాభివృద్ధికి ఇది తోడ్పడుతోంది. ఇక ప్రపంచంలోనే కంప్యూటర్ల వినియోగంలో భారతదేశానిదే ఐదోస్థానం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement