10 నెలల కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ! | Rupee falls 31 paise to 10-month low of 62.33 versus dollar | Sakshi
Sakshi News home page

10 నెలల కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!

Dec 11 2014 5:29 PM | Updated on Sep 2 2017 6:00 PM

10 నెలల కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!

10 నెలల కనిష్టస్థాయికి పడిపోయిన రూపాయి విలువ!

రూపాయి విలువ యుఎస్ డాలర్తో పోల్చితే పది నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

ముంబై: రూపాయి విలువ యుఎస్ డాలర్తో పోల్చితే పది నెలల  కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈరోజు రూపాయి విలువ 31పైసలు పడిపోయి 62.33 రూపాయలకు తగ్గింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా యుఎస్ డాలర్తో రూపాయి విలువను 62.2059గా నిర్ధారించింది.
 
స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్  1091పాయింట్లు పడిపోయింది. నవంబరు 28న సెన్సెక్స్ 28,694 ఉండగా, ఈరోజు 27,602 కి పడిపోయింది. గత పది సెషన్లలో నిఫ్టీ 296 పాయింట్లు పడిపోయింది. గత నెల 28న నిఫ్టీ 8588 ఉండగా, ఈరోజు 8293కు పడిపోయింది.
**

Advertisement
 
Advertisement
Advertisement