హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌తో నిరోధకత పెరిగింది | Resistance capacity improved by hepatitis b vaccine | Sakshi
Sakshi News home page

హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌తో నిరోధకత పెరిగింది

Dec 13 2014 1:48 AM | Updated on Sep 2 2017 6:04 PM

హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వల్ల పిల్లల్లో రోగనిరోధకత పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ శుక్రవారం లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఎంపీ పొంగులేటి ప్రశ్నకు మంత్రి సమాధానం
 
 సాక్షి, న్యూఢిల్లీ: హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వల్ల పిల్లల్లో రోగనిరోధకత పెరిగిందని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ శుక్రవారం లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ వినియోగం వల్ల పిల్లల్లో రోగనిరోధకత పెరిగిందా అని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వాన్ని సభ ద్వారా ప్రశ్నించగా మంత్రి సమాధానమిస్తూ ‘ఏపీలో 2010-11లో 5-11 వయస్సు గల పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించాం. 2003, 2004లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలపై ఈ అధ్యయనం చేశాం. ఈ అధ్యయనం ద్వారా తేలిందేమిటంటే.. యూనివర్సల్ టీకా కార్యక్రమంలో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ను చేర్చడం ద్వారా రోగ నిరోధకత పెరిగిందని తేలింది..’ అని మంత్రి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement