డీజిల్ ధరల్ని తగ్గించండి: సీపీఎం | Reduce diesel price, says CPI-M | Sakshi
Sakshi News home page

డీజిల్ ధరల్ని తగ్గించండి: సీపీఎం

Oct 6 2014 6:22 PM | Updated on Sep 28 2018 3:22 PM

డీజిల్ ధరల్ని తగ్గించండి: సీపీఎం - Sakshi

డీజిల్ ధరల్ని తగ్గించండి: సీపీఎం

డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోవడంపై సీపీఎం మండిపడింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పతనమైనప్పటికి పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించకుండా కేంద్ర కాలయాపన చేస్తోందని సీఎం విమర్శించింది.

న్యూఢిల్లీ: డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోవడంపై సీపీఎం మండిపడింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పతనమైనప్పటికి పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించకుండా కేంద్ర కాలయాపన చేస్తోందని సీఎం విమర్శించింది. 
 
క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 92 డాలర్ల దిగువకు వచ్చిందని, ప్రతి లీటరుకు 1.90 పైసల లాభాన్ని చమురు కంపెనీలు ఆర్జిస్తున్నాయని సీపీఎం వెల్లడించింది. ఇదిలా ఉండగా లీటర్ డీజిల్ ధర మరో యాభై పైసలు పెంచాలని చమురు కంపెనీలు ప్రభుత్వానికి లేఖరాయడంపై సీపీఎం తప్పుపట్టింది. 2013 జనవరి నుంచి డీజిల్ ధర తగ్గించలేదని సీపీఎం తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement