సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు | Protests Get Violent cm house Set on Fire | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

Feb 2 2017 10:05 PM | Updated on Sep 5 2017 2:44 AM

సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

సీఎం ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు

మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం దిగి రాకపోవడంతో నాగాలాండ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కొహిమ : 
మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం దిగి రాకపోవడంతో నాగాలాండ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు.

డిమపుర్లో సీఎం జిలియంగ్ నివాసంతోపాటూ కొహిమ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement