మోదీ బయోపిక్‌ షూటింగ్‌ షురూ

PM Narendra Modis Biopic Starring Vivek Oberoi Goes On Foor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివేక్‌ ఓబెరాయ్‌ టైటిల్‌ రోల్‌లో రూపొందుతున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ షూటింగ్‌ సోమవారం అహ్మదాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సోషల్‌ మీడియాలో మోదీగా వివేక్‌ ఓబెరాయ్‌ కనిపించే ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుంచీ ఈ బయోపిక్‌పై క్రేజ్‌ నెలకొంది.

అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ బయోపిక్‌ షూటింగ్‌ ప్రారంభమైందని, గుజరాత్‌లోని పలు లొకేషన్లలో చిత్రీకరణ కొనసాగుతుందని బాలీవుడ్‌ విశ్లేషకులు, ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఈ మూవీలో వివేక్‌ ఓబెరాయ్‌తో పాటు బొమన్‌ ఇరానీ, దర్శన్‌ కుమార్‌ వంటి నటులు నటిస్తున్నారు. సుషేర్‌ ఓబెరాయ్‌, సందీప్‌ సింగ్‌లు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top