
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుడికి కాస్తంత ఊరట లభించింది. దేశీ ఇంధన ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పెట్రోల్ ధర 2.69 పైసలు, డీజిల్ ధర 2.33 పైసలు చొప్పున క్షీణించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.70.29కు, డీజిల్ ధర రూ.63.01కు తగ్గింది.
చదవండి : తగ్గిన ‘పెట్రో’ ధరలు