అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎంగా పెమాఖండూ ప్రమాణం | PemaKhandu sworn in as the Chief Minister of ArunachalPradesh | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎంగా పెమాఖండూ ప్రమాణ స్వీకారం

May 29 2019 3:38 PM | Updated on May 29 2019 3:49 PM

PemaKhandu sworn in as the Chief Minister of ArunachalPradesh - Sakshi

ఇటానగర్‌ : అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పెమాఖండూ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ బీడీ మిశ్రా ఆయనతో ప్రమాణస్వీకారం చేపించారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్‌ శాసనసభలో బీజేపీ 41 స్థానాలు గెలుపొందింది. దీంతో భారతీయ జనతాపార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటానగర్‌లోని దోర్జీ ఖండూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అసోం, నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపుర, మేఘాలయ సీఎంలు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement