జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల సరళి మారింది. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ దూసుకొచ్చింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల సరళి మారింది. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ దూసుకొచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, పీడీపీ రెండో స్థానానికి పడిపోయింది.
ఇక మొదట్లో చాలా వెనుకబడ్డ అధికార నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ క్రమేణా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం బీజేపీ 23, పీడీపీ 2, ఎన్సీ 19, కాంగ్రెస్ 15, ఇతరులు 7 చోట్ల ముందంజలో ఉన్నాయి.