ఒడిశాలో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి


భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాయగడ అటవీప్రాంతంలో కల్యాణ్‌సింగ్పూర్ గ్రామంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రత సిబ్బంది పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top