మార్పుల్లేని లోక్‌పాల్‌ బడ్జెట్‌ | No increase in funds for yet-to-be formed Lokpal | Sakshi
Sakshi News home page

మార్పుల్లేని లోక్‌పాల్‌ బడ్జెట్‌

Feb 2 2018 5:52 AM | Updated on Aug 20 2018 4:55 PM

No increase in funds for yet-to-be formed Lokpal - Sakshi

న్యూఢిల్లీ: అవినీతి కట్టడికి ఏర్పాటు చేయనున్న లోక్‌పాల్‌ కోసం కేటాయించిన రూ.4.29 కోట్ల బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు కేటాయించిన బడ్జెట్‌లో మాత్రం 1.5 కోట్ల స్వల్ప వృద్ధి కనిపించింది. గురువారం పార్లమెంట్‌లో జైట్లీ సమర్పించిన 2018–19 బడ్జెట్‌ లెక్కల ప్రకారం, అవినీతి నిరోధానికి ఏర్పాటు చేయబోయే లోక్‌పాల్‌కోసం 4.29 కోట్లు కేటాయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement