ఎన్డీఏ యూటర్న్‌లపై కాంగ్రెస్ పుస్తకం.. | NDA yutarnlapai the book .. | Sakshi
Sakshi News home page

ఎన్డీఏ యూటర్న్‌లపై కాంగ్రెస్ పుస్తకం..

Dec 1 2014 6:28 AM | Updated on Mar 18 2019 9:02 PM

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మరో పుస్తకాస్త్రాన్ని సంధిస్తోంది.

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మరో పుస్తకాస్త్రాన్ని సంధిస్తోంది. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన పలు హామీలు, వాటిల్లో యూటర్న్ తీసుకున్న అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను సోమవారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో నల్లధనం సహా 24 అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న యూటర్న్‌లు ఉంటాయని తెలిసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement