జపాన్లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటన | Narendra Modi to visit Japan Aug 31-Sep 3 | Sakshi
Sakshi News home page

జపాన్లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటన

Aug 15 2014 11:32 AM | Updated on Aug 15 2018 2:20 PM

జపాన్లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటన - Sakshi

జపాన్లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్లో పర్యటించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్లో పర్యటించనున్నారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆయన జపాన్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

ఈ పర్యటన సందర్భంగా జపాన్ రాజుతో పాటు ప్రధానమంత్రి షింజో అబిని కూడా ఆయన కలుస్తారు. మోడీ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నట్లు జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement