ప్రధాని మోదీ కుటుంబంలో విషాదం | Narendra Modi Sister In Law Bhagwati Dies In Ahmedabad | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ కుటుంబంలో విషాదం

May 1 2019 4:46 PM | Updated on May 1 2019 4:46 PM

Narendra Modi Sister In Law Bhagwati Dies In Ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ భార్య భగవతి బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనంతరం భగవతి మృతదేహాన్ని అహ్మదాబాద్‌లోని వారి నివాసానికి తరలించారు. భగవతి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం అహ్మదాబాద్‌లోని తల్తేజ్‌లో జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement