ఆదర్శ గ్రామాలను ఎంచుకోని ఎంపీలు... | MPs have not yet selected a model village | Sakshi
Sakshi News home page

ఆదర్శ గ్రామాలను ఎంచుకోని ఎంపీలు...

Jan 21 2017 2:40 AM | Updated on Aug 15 2018 2:30 PM

ఆదర్శ గ్రామాలను ఎంచుకోని ఎంపీలు... - Sakshi

ఆదర్శ గ్రామాలను ఎంచుకోని ఎంపీలు...

2014లో ప్రధాని మోదీ ప్రకటించిన ఆదర్శ గ్రామ యోజన తన ప్రాభవాన్ని కోల్పోతోంది.

2014లో ప్రధాని మోదీ ప్రకటించిన ఆదర్శ గ్రామ యోజన తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మొత్తం 796 మంది పార్లమెంటు సభ్యులు ఒకొక్కరు  ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్నది ఈ పథకం లక్ష్యం. అయితే ఇప్పటివరకూ కేవలం 164 ఎంపీలు మాత్రమే గ్రామాలను ఎంచుకున్నారు. మిగిలిన 80% మంది దీనిపై దృష్టి పెట్టలేదు.

త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌కు 111 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూంటే అందులో కేవలం 38 మంది మాత్రమే తమ తమ ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement