హౌరా స్టేషన్‌లో చిక్కుకున్న వలస కూలీలు..

 Migrant Workers Stranded At Howrah Station - Sakshi

కోల్‌కతా : కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో హౌరా స్టేషన్‌లో వందమందికి పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారు. గత ఐదురోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్న కూలీలను పట్టించుకున్న వారే లేరు. వలస కూలీల్లో కొందరు బిహార్‌కు, మరికొందరు అసోంకు వెళ్లాల్సి ఉండగా రైళ్లు, బస్‌లు సహా రవాణా సదుపాయాలు లేక హౌరా స్టేషన్‌లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రైల్వేలు అన్ని రైళ్లను రద్దు చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరి వద్ద ఎలాంటి ఆహారం, డబ్బు లేక ఇంటికి తిరిగి వెళ్లే మార్గం కనిపించక విలవిలలాడుతున్నారు. హౌరా స్టేషన్‌లో చిక్కుకుపోయిన తమను కేంద్ర ప్రభుత్వంతో పాటు బెంగాల్‌ ప్రభుత్వం ఆదుకోవాలని వలస కూలీలు కోరుతున్నారు. మరోవైపు మహమ్మారి కోవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా మానవాళిని భయాందోళనకు గురిచేస్తూ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి.

చదవండి : కరోనా: ‘ఆ వ్యక్తి 1100 మందికి అంటించారు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

06-04-2020
Apr 06, 2020, 14:41 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన కారణంగా రాష్ట్రంలోని పేద, అసంఘటిత కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది....
06-04-2020
Apr 06, 2020, 14:30 IST
లాక్‌డౌన్‌ వల్ల రోజుకు దాదాపు 2.25 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌...
06-04-2020
Apr 06, 2020, 14:15 IST
ముంబై: క‌రోనా వైర‌స్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే కాక వ్యాప్తి నివార‌ణ‌కు ఇంటి నుంచి బ‌య‌టకు రావ‌ద్దంటూ ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. అంతేకాక...
06-04-2020
Apr 06, 2020, 14:15 IST
వాషింగ్టన్‌: మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్‌ గురించిన పచ్చి నిజాలను ఇప్పటికైనా చైనా ప్రపంచానికి చెప్పాలని ఇండో-...
06-04-2020
Apr 06, 2020, 13:59 IST
తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులను సముచితంగా సత్కరించారు.
06-04-2020
Apr 06, 2020, 13:39 IST
భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఆపద కాలంలో ప్రజలను ఆదుకుంటూ రియల్‌ హీరోలు...
06-04-2020
Apr 06, 2020, 13:37 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‍కరోనాపై సమీక్ష నిర్వహించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో...
06-04-2020
Apr 06, 2020, 13:37 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాపై కరోనా మహమ్మారి తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు...
06-04-2020
Apr 06, 2020, 13:35 IST
బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నకిలీ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నందుకు ఆయనపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని...
06-04-2020
Apr 06, 2020, 13:32 IST
విజయనగరం: రాష్ట్రంలోనే మొదటిసారిగా విజయనగరం పట్టణంలో కరోనా వ్యాధినిరోధక ద్వారం (డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ టన్నల్‌) ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే...
06-04-2020
Apr 06, 2020, 13:26 IST
ఒడిశా, బరంపురం: ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా దేశాలన్నీ పయనిస్తున్నాయి. ఈ క్రమంలో...
06-04-2020
Apr 06, 2020, 13:20 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న కరోనావైరస్‌ అన్ని వ్యవస్థల్నీ చిన్నాభిన్నం చేసేస్తోంది. ఆర్థిక, సామాజిక పరంగా ప్రభుత్వాలు,...
06-04-2020
Apr 06, 2020, 13:16 IST
తగరపువలస (భీమిలి): భీమిలి సముద్ర తీరంలో ఓ జింక చక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా...
06-04-2020
Apr 06, 2020, 13:14 IST
కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు, జాతి ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘దియ జలావో’ దిగ్విజయంగా పూర్తయింది. ఆదివారం యావద్దేశం విశేషంగా...
06-04-2020
Apr 06, 2020, 13:11 IST
జనగామ: జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులతో కలవరపాటుకు గురైన జిల్లావాసులు మిగతా రిపోర్టులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ...
06-04-2020
Apr 06, 2020, 12:49 IST
డెట్రాయిట్‌: దగ్గినపుడు లేదా తుమ్మినపుడు నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. అది అందుబాటులో లేనిపక్షంలో మోచేతిని మడిచి నీటి తుంపరలు గాల్లో...
06-04-2020
Apr 06, 2020, 12:44 IST
ఆ వ్యాక్సిన్‌ నిర్బంధంగా వాడుతున్న దేశాల్లో కోవిడ్‌ విస్తరణను అధ్యయనం చేస్తే తక్కువగా ఉందని తేలిందని ప్రొఫెసర్‌ ఒటాజు తెలిపారు. ...
06-04-2020
Apr 06, 2020, 12:41 IST
పారిస్‌:  కరోనా వైరస్‌ బారిన పడ్డ ఓ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన  ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌లో...
06-04-2020
Apr 06, 2020, 12:38 IST
సాక్షి కడప : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. జిల్లాలో ఇప్పటికే 23 పాజిటివ్‌...
06-04-2020
Apr 06, 2020, 12:32 IST
 ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు లేకపోయినా శాంపిల్‌ తీసి పంపితే పాజిటివ్‌ అని తేలింది. దీంతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top