పిల్లలను దత్తత తీసుకున్నా మెటర్నిటీ లీవ్‌ | Maternity Leaves Also Apply For Adoption Karnataka | Sakshi
Sakshi News home page

పిల్లలను దత్తత తీసుకున్నా మెటర్నిటీ లీవ్‌

Feb 20 2020 8:13 AM | Updated on Feb 20 2020 8:13 AM

Maternity Leaves Also Apply For Adoption Karnataka - Sakshi

సాక్షి బెంగళూరు: ప్రసవ సమయంలో మహిళా ఉద్యోగులకు ఇచ్చే మెటర్నిటీ సెలవును ఇకపై పిల్లలను దత్తత తీసుకున్నావారికీ ఇవ్వనున్నారు. పిల్లలను దత్తత  తీసుకున్న మహిళా ఉద్యోగికి  180 రోజులు, పురుష ఉద్యోగికి 15 రోజులు సెలవు లభించనుంది. చిన్నారిని దత్తత తీసుకున్న రోజునుంచే సెలవు అన్వయమవుతుంది. ప్రభుత్వ నియమాలప్రకారం ఇద్దరు పిల్లల దత్తతవరకే ఆ సెలవుకు అవకాశంఉంటుంది.    

Advertisement
 
Advertisement
Advertisement