మల్కన్‌గిరిలో మావోయిస్టు లొంగుబాటు | maoist surrender in malkangiri | Sakshi
Sakshi News home page

మల్కన్‌గిరిలో మావోయిస్టు లొంగుబాటు

Mar 14 2017 2:56 PM | Updated on Oct 9 2018 2:38 PM

మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రా ఎదుట జిల్లా పోలీసు కార్యాయలంలో దేబా మధి(34) అనే మావోయిస్టు మంగళవారం లొంగిపోయాడు.

ఒడిశా: మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రా ఎదుట జిల్లా పోలీసు కార్యాయలంలో దేబా మధి(34) అనే మావోయిస్టు మంగళవారం లొంగిపోయాడు. మల్కన్‌గిరి డివిజన్‌ పరిధిలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీలో కలిమెల ఏరియా కమిటీ సభ్యుడిగా దేబ మధి పని చేశాడు. మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రూ. లక్ష రివార్డు ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement