మావోయిస్టుల కిరాతకం | man murdered by maoists in chhattisgarh | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల కిరాతకం

Feb 3 2017 2:13 PM | Updated on Oct 8 2018 8:37 PM

దంతెవాడ జిల్లా దర్భ డివిజన్లో ఒక వ్యక్టిని మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు.

ఛత్తీస్‌గఢ్‌: దంతెవాడ జిల్లా దర్భ డివిజన్లో ఒక వ్యక్టిని మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. మొండెం నుండి తలను వేరు చేశారు. ఆ డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఈ దారుణం చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సుకుమా జిల్లా బడిశెట్టి గ్రామంలో మడకం పారా అనే గిరిజనుడిని కూడా మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement