ఇడ్లీ ప్రాణం తీసింది | Man dies as idli gets stuck in throat | Sakshi
Sakshi News home page

ఇడ్లీ ప్రాణం తీసింది

Sep 9 2014 12:40 PM | Updated on Sep 2 2017 1:07 PM

ఇడ్లీ ప్రాణం తీసింది

ఇడ్లీ ప్రాణం తీసింది

కేరళ రాష్ట్రంలో జరిగిన ఓనమ్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓనమ్ ఉత్సవాల సందర్భంగా జరిగిన...

పాలక్కడ్: కేరళ రాష్ట్రంలో జరిగిన ఓనమ్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓనమ్ ఉత్సవాల సందర్భంగా జరిగిన నిర్వహించిన ఇడ్లీ పోటీలలో పాల్గొన్న 55 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. పోటీల్లో పాల్గొన్న కందముతన్ అనే వ్యక్తి గొంతులో ఇడ్లీ ఇరికి ప్రాణం వదిలారు.  
 
ఓనం సందర్భంగా స్థానిక క్లబ్ నిర్వహించిన ఇడ్లీ పోటీల్లో కుదముతన్ వేగంగా తినడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరికిందని, దాంతో ఊపిరి ఆడకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారని.. అయితే అప్పటికే కుదముతన్ మరణించారని వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement