నేటి విశేషాలు..

Major Events On 7th June 2020 - Sakshi

కరోనా అప్‌డేట్స్‌:
♦ ప్రపంచవ్యాప్తంగా 69.64 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు
♦ ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 4.01లక్షల మృతి
♦ ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 34.04 లక్షల మంది

భారత్‌లో 2,36,657 కరోనా పాజిటివ్‌ కేసులు
♦ దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలు 6,642
 దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారు 1,14,074 మంది

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై నేడు రెండో రోజు హైపవర్‌ కమిటీ విచారణ
జీవీఎంసీ సమావేశ మందిరంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం
♦ మధ్యాహ్నం ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంతో హైపవర్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌: నేడు బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్ష
♦ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంఘం డిమాండ్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top