నేటి విశేషాలు..

Major Events On 24th January - Sakshi

తెలంగాణ :
నేడు కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌
ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు
మొత్తం ఓటర్లు : 2లక్షల63వేలమంది, పోలింగ్‌ కేంద్రాలు : 348

కామారెడ్డి(41వ వార్డు), బోధన్‌(32వ వార్డు), మహబూబ్‌నగర్‌(41వ వార్డు)లో మున్సిపల్‌ ఎన్నికల రీపోలింగ్‌

ఆదిలాబాద్‌ : నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం

హైదరాబాద్‌ : నేడు ఓయు బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
ప్రొఫెసర్‌ కాశీం అరెస్టును నిరసిస్తూ బంద్‌కు విద్యార్థి సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌ : 
తూర్పు గోదావరి : నేడు నన్నయ్య యునివర్సిటీ స్నాతకోత్సవం
హాజరుకానున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

తిరుమల : భక్తుల రద్దీ సాధారణం
7 కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్న భక్తులు, సర్వదర్శనానికి 8గంటల సమయం

జాతీయం :
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఢిల్లీ : నేడు బాలపురస్కార్‌ విజేతలతో ప్రధాని మోదీ ఇష్టాగోష్టి
49 మంది విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొననున్న ప్రధాని

స్పోర్స్ట్‌:
ఆక్లాండ్‌ : నేడు భారత్‌- న్యూజీలాండ్‌ మధ్య తొలి టీ20
మధ్యాహ్నం 12.20గంటలకు మ్యాచ్‌  ప్రారంభం

అండర్‌19 వరల్డ్‌ కప్‌ : నేడు కివీస్‌తో తలపడనున్న భారత్‌
మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

భాగ్యనగరంలో నేడు
హరిచంద్రీయం బై డా. తాడేపల్లి సత్యనారాయణ శర్మ 
వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

సమజ్దార్‌ లాగ్‌ : దర్పణ థియేటర్‌ : సోష్యో పొలిటికల్‌:సెటైర్‌ 
వేదిక:లమాకాన్,రోడ్‌ 1,బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 7:30 గంటలకు

జయజయ శ్రీమన్నారాయణ : తెలుగు, హిందీ మూవీ సాంగ్స్‌ బై మీ ప్రవీణ్‌ కల్చరల్‌ అసోషియేషన్‌ 
వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి 
సమయం: సాయంత్రం 4:30 గంటలకు 

యువర్‌ స్టోరీ ఆన్‌  అవర్‌ స్టేజ్‌ బై సిగ్నేచర్‌ మాస్టర్‌క్లాస్‌ 
వేదిక: పార్క్‌ హయాత్‌ హైదరాబాద్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు

కాశ్మీర్‌ బహిరంగ చెరసాల పుస్తకావిష్కరణ 
వేదిక:సోమాజిగూడప్రెస్‌క్లబ్, ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

అయాం పాజిబుల్‌ బుక్‌ రిలీజ్‌ 
వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4–45 గంటలకు  

కామెడీ షో బై అశ్విన్‌ , రోహిత్, అవినాష్‌ 
వేదిక: ది కాఫీ కప్, సైనిక్‌ పురి 
సమయం: రాత్రి 7:30 గంటలకు 

జినెస్‌నెట్‌వర్కింగ్‌ మీటింగ్‌ 
వేదిక: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరాబాద్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 8 గంటలకు 

కాఫీ పెయింటింగ్‌ వర్క్‌షాప్‌ 
వేదిక:టీవిల్లాకేఫ్,రోడ్‌నం.92,జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

స్పీక్‌ అప్‌: వర్క్‌షాప్‌ ఆన్‌ ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పబ్లిక్‌ స్పీకింగ్‌ స్కిల్స్‌ 
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ 
సమయం: రాత్రి 9 గంటలకు 

నేషనల్‌ లెవెల్‌ హ్యాకథాన్‌ 
వేదిక: స్పూర్తి ఇంజినీరింగ్‌ కాలేజ్, వనస్థలిపురం  
సమయం: ఉదయం 10గంటలకు 

ఫ్లేవర్స్‌ ఆఫ్‌ పంజాబ్‌ బై చెఫ్‌ ఉపేంద్ర సింగ్‌:కుక్స్‌ఆఫ్‌ సిగ్నేచర్‌ పటియాలా చికెన్‌ 
వేదిక:ఫీస్ట్‌: షెరటాన్‌ హోటల్, గచ్చిబౌలి 
సమయం: రాత్రి 8 గంటలకు 

మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌: 2020 
వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ 2020 
వేదిక: విద్యారణ్య హైస్కూల్, ఖైరతాబాద్‌ 
సమయం: సాయంత్రం 5:30 గంటలకు 

ఎకనామిక్‌ టైమ్స్‌ ఆస్టెక్‌ 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

పరేడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ గుడ్‌ ఓల్డ్‌ గేమ్స్‌ 
వేదిక:డ్రీమౌజ్‌:ఎటాలెంట్‌స్పేస్, జూబ్లీహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

ఎరెనా 2020 : స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ 
వేదిక: బిట్స్‌: పిలాని(హైదరాబాద్‌ క్యాంపస్‌), శామీర్‌పేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

హ్యాండ్‌ లూమ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: శ్రీ వెంకటేశ్వర గార్డెన్, కొంపల్లి 
సమయం: ఉదయం 11 గంటలకు 

గ్రాండ్‌ నర్సరీ మేళా టీఈఓ 
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరతాబాద్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

పెయింటింగ్‌ అండ్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ,గచ్చిబౌలి 
సమయం: ఉదయం 11:30 గంటలకు 

కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్‌ 
సమయం: రాత్రి 8 గంటలకు 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top