జీవోఎంతో ముగిసిన సీఎం కిరణ్ భేటీ | Kirankumar Reddy meets GOM on Telangana | Sakshi
Sakshi News home page

జీవోఎంతో ముగిసిన సీఎం కిరణ్ భేటీ

Nov 18 2013 2:35 PM | Updated on Jul 29 2019 5:28 PM

తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు.

తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. కాసేపట్లో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.

రాష్ట్ర విభజనపై తుదిదశ చర్చలు జరుపుతున్న జీవోఎం తొలుత తెలంగాణ, ఆ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులతో సమావేశమైంది. అనంతరం ముఖ్యమంత్రి వారిని కలిశారు. కాగా కిరణ్ ఎక్కువ సేపు మంత్రుల బృందంతో మాట్లాడలేదు. రాష్ట్ర విభజనకు సంబందించి ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు జీవోఎంకు నివేదికలు సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement