జమ్ముకశ్మీర్ లోని హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆందోళన కారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.
జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తత
Apr 15 2016 8:28 PM | Updated on Oct 2 2018 2:30 PM
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆందోళన కారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళన కారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Advertisement


