గుండెపోటుతో ఐపీఎస్ అధికారి మృతి | IPS officer died due to heart stroke in Chennai Egmore | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఐపీఎస్ అధికారి మృతి

Feb 18 2016 1:07 PM | Updated on Sep 3 2017 5:54 PM

ఐపీఎస్ అధికారి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై ఎగ్మోర్లో గురువారం చోటుచేసుకుంది.

చెన్నై: ఐపీఎస్ అధికారి గుండెపోటుతో మృతిచెందిన ఘటన చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఎన్ హరీష్ మదురైలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనను మదురై నుంచి చెన్నైకు తమిళనాడు ప్రభుత్వం బదిలీ చేసింది. ఎగ్మూర్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్లో గురువారం ఉదయం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందాడు. హరీష్ 2009 బ్యాచ్కు చెందిన ఐపీస్ అధికారి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement