‘ఆ విషయం వెల్లడించకుండా ఉండాల్సింది’
తన కుమార్తె సుప్రియా సూలేకు ప్రధాని కేబినెట్ బెర్త్ ఆఫర్ చేశారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ తనతో చెప్పిన విషయం బహిర్గతం చేయకుండా ఉండాల్సిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
Sep 13 2017 6:01 PM | Updated on Sep 19 2017 4:30 PM