కరోనా రిస్క్‌ తెలుసుకోండిలా? | How To Calculate Risk Of CoronaVirus | Sakshi
Sakshi News home page

01-09 వరకూ కరోనా రిస్క్‌ ఎంత?

Jul 5 2020 10:02 AM | Updated on Jul 5 2020 6:49 PM

How To Calculate Risk Of CoronaVirus - Sakshi

కరోనా టైంలో ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.. వెళ్తే రిస్కేమో.. వెళ్లకుంటే వాళ్లేమనుకుంటారో.. ఆగుదామా.. సాగుదామా.. ఇలా మన మెదళ్లలో సవాలక్ష ప్రశ్నలు.. వీటన్నిటికీ సమాధానాలిచ్చే ప్రయత్నం చేశారు అమెరికాకు చెందిన వైద్యులు.. రకరకాల పనులను బట్టి.. కరోనా రిస్క్‌ మీటర్‌ను తయారుచేశారు. దాన్ని చూద్దాం.. మన రిస్క్‌ లెవలేంటో తెలుసుకుందాం.. (అగ్రరాజ్యంలో కరోనా తాండవం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement