'తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి' | ghulam nabi demands special package for 6 states | Sakshi
Sakshi News home page

'తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి'

Sep 8 2015 6:12 PM | Updated on Mar 23 2019 9:10 PM

'తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి' - Sakshi

'తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి'

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.

ఢిల్లీ: కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరవు నెలకొన్న తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్(జీఎస్టీ బిల్లు) ప్రజలందరికీ మేలు జరిగేలా ఉండాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని ఆజాద్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement