గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లది ఏకాభ్రిపాయం | 'Gandhi, Nehru, Ambedkar had disagreements, but were unanimous on progressive India' | Sakshi
Sakshi News home page

గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లది ఏకాభ్రిపాయం

Feb 19 2016 1:28 AM | Updated on Sep 3 2017 5:54 PM

గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లది ఏకాభ్రిపాయం

గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లది ఏకాభ్రిపాయం

మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్‌లకు వేర్వేరు సైద్దాంతిక భావాలున్నా...

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్‌లకు వేర్వేరు సైద్దాంతిక భావాలున్నా... దేశ పురోగతిపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉండేవారని సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు విశ్వనాథ్ తివారీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సెమినార్‌లో ప్రసంగిస్తూ... భావజాలాలపై చర్చించుకునేవారని, దేశాభివృద్ధి విషయంలో ఉమ్మడి లక్ష్యంతో సాగేవారని ఆయన గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement