ఇస్రోలో అగ్ని ప్రమాదం

Fire Accident Took Place At Ahmedabad ISRO Center - Sakshi

అహ్మదాబాద్‌ : పట్టణంలోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్టోర్‌ రూమ్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఇక్కడ స్టేషనరీ వస్తువులను ఉంచుతారని తెలిసింది. అయితే ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top