సిబ్బంది వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం | Dopt Issued Key Orders On Stafff Attendence | Sakshi
Sakshi News home page

వారికి విధుల నుంచి మినహాయింపు

May 20 2020 8:53 PM | Updated on May 20 2020 8:53 PM

Dopt Issued Key Orders On Stafff Attendence - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 ముప్పు నేపథ్యంలో సిబ్బంది వ్యవహరాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, దివ్యాంగులైన అధికారులు, సిబ్బందికి విధులకు హాజరు కావడం నుంచి మినహాయింపు కల్పించింది. ఇతర వ్యాధులతో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మినహాయింపు వర్తింపచేసింది. వ్యాధులతో బాధపడేవారికి కరోనా మహమ్మారి ముప్పు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

చదవండి : లాక్‌డౌన్‌ ఎత్తేయాలి: రాజీవ్‌ బజాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement