బీజేపీకి ఓటు వెయ్యవద్దని సూసైడ్‌ నోట్‌ | Don't Vote To BJP Former Suicide Note In Dehradun | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఓటు వెయ్యవద్దని సూసైడ్‌ నోట్‌

Apr 10 2019 2:03 PM | Updated on Apr 10 2019 2:03 PM

Don't Vote To BJP Former Suicide Note In Dehradun - Sakshi

డెహ్రాడూన్‌: అప్పుల బాధ తట్టుకోలేక ఉత్తరాఖండ్‌లో ఓరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘‘ బీజేపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో రైతులను మోసం చేసింది. ఎవ్వరూ కూడా బీజేపీకి ఓటు వెయ్యవద్దు. ఓటేస్తే మరోసారి మోసం చేస్తారు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ఈశ్వర్‌ చంద్‌ శర్మ (65)గా గుర్తించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో గత కొంతకాలంగా అప్పులపాలైయ్యారని స్థానికులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement