‘మూడేళ్లలో 70 లక్షల ఉద్యోగాలు’
భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మళ్లే క్రమంలో 2020 నాటికి దేశంలో 50 నుంచి 70 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి వస్తాయని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
Sep 15 2017 8:13 PM | Updated on Sep 22 2017 1:49 PM