సీపీఐ అగ్రనేత బర్దన్కు తీవ్ర అస్వస్థత | CPI senior leader A B Bardhan sick again | Sakshi
Sakshi News home page

సీపీఐ అగ్రనేత బర్దన్కు తీవ్ర అస్వస్థత

Dec 7 2015 11:46 AM | Updated on Sep 3 2017 1:38 PM

సీపీఐ అగ్రనేత బర్దన్కు తీవ్ర అస్వస్థత

సీపీఐ అగ్రనేత బర్దన్కు తీవ్ర అస్వస్థత

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఢిల్లీ: సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జీబీ పంత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా బర్థన్ పక్షవాతంతో బాధపడుతున్నారని సీపీఐ నేత అతుల్ అంజాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement