2 లక్షలు దాటిన కరోనా కేసులు.. | Coronavirus Positive Cases And Deaths Statistics Up To 20th March | Sakshi
Sakshi News home page

2 లక్షలు దాటిన కరోనా కేసులు..

Mar 20 2020 7:22 PM | Updated on Mar 20 2020 7:30 PM

Coronavirus Positive Cases And Deaths Statistics Up To 20th March - Sakshi

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) పేరు చెబితినే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. చైనాలో మొదలైన కరోనా.. రోజురోజుకు తన విస్తృతిని పెంచుకుంటుంది. కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు, 10వేలకు పైగా మరణాలు నమోదయ్యాయంటే తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఇప్పటివరకు 200 మందికి పైగా సోకిన కరోనా.. నలుగురిని బలితీసుకుంది. అలాంటి కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని గణంకాలను కింది చిత్రాల్లో చుద్దాం.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement