తండ్రికి కొడుకు క్షవరం | Chirag Paswan trims father Ram Vilas Paswans beard | Sakshi
Sakshi News home page

తండ్రికి కొడుకు క్షవరం

Apr 13 2020 6:03 AM | Updated on Apr 13 2020 6:03 AM

Chirag Paswan trims father Ram Vilas Paswans beard - Sakshi

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు దేశం అనుసరిస్తున్న లాక్‌ డౌన్‌ కొత్త నైపుణ్యాలను బయటపెడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌కు ఆయన కొడుకు, లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఆదివారం క్షవరం చేసి ఎలక్ట్రిక్‌ ట్రిమ్మర్‌తో ట్రిమ్మింగ్‌ చేస్తున్న వీడియోను చిరాగ్‌ ట్వీట్‌ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement