30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం | Chennamaneni Vidyasagar rao to be sworn in august 30 | Sakshi
Sakshi News home page

30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం

Aug 28 2014 3:20 AM | Updated on Sep 2 2017 12:32 PM

30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం

30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం

మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహా పలువురు మంత్రులను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను, పార్టీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement