‘స్వచ్ఛభారత్ ప్రచారంలో బిగ్ బీ’ | "Big B in svacchabharat campaign ' | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛభారత్ ప్రచారంలో బిగ్ బీ’

Jul 5 2016 2:56 AM | Updated on Sep 4 2017 4:07 AM

‘స్వచ్ఛభారత్ ప్రచారంలో బిగ్ బీ’

‘స్వచ్ఛభారత్ ప్రచారంలో బిగ్ బీ’

విదేశీ పెట్టుబడులకు సంబంధించి పనామా పేపర్స్‌లో పేరు రావడంతో ఇన్‌క్రెడిబుల్ ఇండియా కార్యక్రమ ప్రచారంలో భాగం కాలేకపోయిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌

న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులకు సంబంధించి పనామా పేపర్స్‌లో పేరు రావడంతో ఇన్‌క్రెడిబుల్ ఇండియా కార్యక్రమ ప్రచారంలో భాగం కాలేకపోయిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కేంద్రం మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ప్రచారంలో పాలుపంచుకోవాలని  అమితాబ్‌ను కోరుతూ కే ంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్20న లేఖ రాసింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement